నిస్వార్ధంగా ఎంత గొప్ప పనినైనా సంకల్పించినా...ప్రకృతి తోడై నిలుస్తుంది అన్న స్వామి వివేకానంద, అబ్దుల్‌ కలాంగారరి ఆర్యోక్తి నిజం చేయుటకు యువజాగృతికై నడుం బిగించిన లక్ష్మీనారాయణ జీవితం 'రియల్‌ లీడర్‌'గా మనందరికి అందించుటకు కృషి చేస్తున్న మన జాన్‌జిగ్రీ దోస్త్‌ నరేశ్‌ ఇండియన్‌ ఈ జీవిత చరిత్ర సాహితీ సౌరభం పొందడం ఖాయం. ఈ దేశ యువతను 'రియల్‌ లీడర్స్‌'గా చేస్తుందని నమ్ముతున్నాను. - యన్‌.బి.సుదర్శనాచార్య ఫౌండర్‌ చైర్మన్‌, లీడ్‌ ఇండియా 2020

Write a review

Note: HTML is not translated!
Bad           Good