ఈ కథా సంకలనంలో చీకట్లో చిరుదీపాలు - కానాల నాగలక్ష్మమ్మ, మా బావ - రేవనూరి శమంత, జవాబు లేని ప్రశ్న - కోమలాదేవి, రెండోవాడు - తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, ఎవరి విలువలు నాన్నా - డా.జె.భాగ్యలక్ష్మి, బ్రిడ్డి క్రంద - ఆర్‌.వసుంధరాదేవి, సమ్మె - చెరుకూరి కమలామణి, నీ గెండు కార్చిన కన్నీళ్లు - చక్కిలం విజయలక్ష్మి, ది మెర్సీ కిల్లింగ్‌ - కీ.శే. తెనాలి సుశీలా దేవి, కాశీయాత్ర - ఎ.జయలక్ష్మి రాజు, రెక్కలున్న పిల్ల - ఎస్‌.జయ, స్టేషనుకు రండి - డా. జోలెపాలెం మంగమ్మ, వెన్నెల్లో చీకటి మరకలు - పి.శైలజ, ఆ గమ్యం ఎక్కడికో - పి.షెహనాజ్‌ బేగం, గాజుకళ్ళు - జి.నిర్మలారాణి, తారాబాయి తాజ్‌మహల్‌ - ఆర్‌. శశికళ, జ్ఞాపిక - సి.ఉమాదేవి, మన్నులో మున్నునై - ఎం.ఆర్‌.అరుణకుమారి, కుయెట్‌ రైలు - ఎం.విష్ణుప్రియ, సిలుకు జబ్బా - డేగల అనితాసూరి, లాటిట్యూడ్‌ - పసుపులేటి గీత, అపురూపం - డా.లక్ష్మీ రాఘవ, ఫోను పిలిచింది - కీ.శే. కె.వసంత ప్రకాష్‌, నా - శైలజామిత్ర, బాడీ సర్వీసింగ్‌ - గండికోట వారిజ, గడేలమ్మ - నాగమ్మ పూలే, తపన - కీ.శే. రాణీ పులోమజా దేవి, మచ్చ - కొమ్మద్ది అరుణా రమణ, రెండు సందర్భాలు - డా. కె.సుభాషిణి, వెలుగు పోరాటం - కొలకలూరి మధుజ్యోతి, రేపటి కిరణం - చిలుకూరి దీవెన, ఎంగిలాకు - మహాసముద్రం కోదండరెడ్డి దేవకి, నీళ్ళు - మమత కొడిదెల, మబ్బులు తొలగిన ఆకాశం - డా.సి.ఎం.అనూరాధ, ఒక పక్షి కథ - వరలక్ష్మి, జాతస్య మరణం ధృవం - పేరం ఇందిరాదేవి, తీరని దు:ఖం - డా.కె.చంద్ర మౌళిని, మరణ వాంగ్మూలం - డా.ఎం. ప్రగతి, అనురాగ సంగమం - గంజాం భ్రమరాంబ, నల్ల డబ్బు - ఎండపల్లి భారతి, చిన్నబోయిన ఆకాశం - కళ్యాణదుర్గం స్వర్ణలత, తనదాకా వస్తే - భాస్కర బాలభారతి లు రాసిన కథలు కలవు.

పేజీలు : 391

Write a review

Note: HTML is not translated!
Bad           Good