జానపద సాహిత్యంలో విశేష ప్రాచుర్యం పొంది, ఆదరణకు నోచుకొన్నది కథ. ఇది ఏ ఒక్కరి సొంతం కాదు. పలువురి సమిష్టి కృషి మౌఖిక రూపంలో వుండి, ఆనోటా ఆనోటా చెప్పబుడుతూ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ వచ్చిన అమూల్యమైన సంపద ఇది.

అద్భుతం, ఆశ్చర్యకరం, ఆసక్తికరం అయిన అంశాలతో కూడిన జానపద హాస్య కథలు ఈ సంపుటిలో చదువుకోవచ్చు. ఈ కథలు మనోరంజకాలు మాత్రమే కావు. విజ్ఞాన సంచితాలు. శైలి మధురంగా, భాష సరళంగా, భావంతో జీవకళ ఉట్టిపడే కథలివి.

పేజీలు :108

Write a review

Note: HTML is not translated!
Bad           Good