''రచయిత ప్రతివారూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయవూ చెయ్యకూడదని నేను భావిస్తాను'' అనే స్పష్టమైన దృక్పథంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రజాపంథాలో పయనింపజేసిన రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి.

ఈ కథా సంపుటిలో ఆఖరిదశ, కార్నర్‌ సీటు, పువ్వులు, వర్షం, మామిడి చెట్టు, మాయ, మోసం, సబ్బు బిళ్ళ, సృష్టిలో, కలకంఠి, పిపీలికం అనే 11 కథలు ఉన్నాయి.

పేజీలు : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good