రావి కొండలరావు రచించిన 13 హాస్య నాటికలు (కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, కథకంచికి, పెళ్ళిచేసి చూపిస్తాం, మా ఇల్లు అద్దెకిస్తాం, చుట్టం కొంపముంచాడు, బస్‌స్టాప్‌, అంతరాయానికి చింతిస్తున్నాం, రాయిభారం, అకరసటం శ్రీమంకాంకుం, పానకంలో పుడక, పిట్టకథ, గృహకలహం) ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ హాస్య నాటికలే.
ఈ హాస్య నాటికలన్నీ చాలా నాటక సంస్ధలు రంగస్ధలం మీద ప్రదర్శించి రచయితకు మంచి పేరు తెచ్చిపెట్టారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good