Product Compare (0)
Sort By:
Show:

Palnati Potana Sri C..

సుబ్బదాసు జీవత రేఖలు దుర్గి, ధర్మవరం పలనాట ప్రక్కప్రక్కనే నెలకొన్న గ్రామాలు. దుర్గిలోని వేణుగోపాలుడు ప్రసిద్ధ దైవం. చిరుమామిళ్ళ శేషయ్యగారిది ధర్మవరం. శేషయ్యగారికి నరసయ్య, వెంకయ్య, కృష్ణయ్య అని ముగ్గురు కుమారులు. ఆ నరసయ్య, అంబమాంబ గార్ల కుమారుడే మన సుబ్బదాసు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టినపేరు సుబ్రహ్మ..

Rs.90.00

Kavikula Kuleenudu V..

(విశ్వనాథ సత్యనారాయణగారికి కె.రామచంద్రమూర్తిగారికి మధ్య ముఖాముఖిగా దీనిని 22-5-1973 నాటి ఆంగ్లదినపత్రిక డెక్కన్‌క్రానికల్‌లో ప్రచురించారు.) జాతి నిర్మాణంలో రాజకీయాల్లో మేధావులు ఎటువంటి పాత్ర పోషించాలి? ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావుగారి వైఫల్యానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నమున కవులను కూడ చేర్చుట కవకాశ..

Rs.30.00

Viveka Vispotanam

చరిత్రలో విగ్రహవిధ్వంసకులుగా పేరెన్నికగన్న వారిలో ఫ్రెడ్రిక్‌ నీషే ఒకరు. సంప్రదాయబద్ధ మతానికి, నైతికతకు చెందిన పరిధుల్ని కూల దోసేందుకు మహామానవుడు, వ్యక్తిగత సంకల్పం, మరణించిన దేవుడు, సర్వశక్తి సమన్వితమైన మానవ జీవనశక్తివంటి తమ సిద్ధాంతాలతో సవాళ్ళు విసురుతూనే ఉంటారు. ప్రపంచాన్ని మార్చిన గ్రంథాల్ని చర..

Rs.90.00

Dear Professor Einst..

విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబుల్‌ బహుమతి గ్రహీత ప్రొఫెసర్‌ ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కూ, చిన్నారులకూ మధ్య సాగిన లేఖల సంకలనం ఇది. చిన్నారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం ఎంతో కుతూహలమైన, ఆనందదాయకమైన విషయం. అందులోనూ పూర్తిగా తెలిసీతెలియని పరిజ్ఞానంతో వారడిగే యక్షప్రశ్నలకు ఉత్తరం రా..

Rs.120.00

Dr.K.B.Krishna Racha..

రాజకీయ సిద్ధాంతాలచరిత్ర చరిత్ర మాత్రమే కాదు; అది రాజకీయ ప్రామాణిక గ్రంథాల పరిశీలన కూడ.  ఈ సిద్ధాంత వ్యాసరచనలో పరిగణనలోనికి తీసుకున్న కాలంలో రాజకీయ ప్రామాణిక గ్రంథాలనేవి అసలు లేనేలేవు.  నేను పరిశీలించిన ప్రామాణిక గ్రంథాలన్నీ మతపరమైతే వాటి లక్ష్యం బౌద్దమతవ్యాప్తి.  వాటిలో రాజకీయపరమ..

Rs.240.00

Jaati Velugulu

తరతరాల చీకటిని చీల్చుకొని పరాధీన భారతజాతి పునర్జన్మే స్వాతంత్య్రం. అసంఖ్యాక ప్రజల కన్నీళ్ళతో, రక్తంతో తడిసిన ఈ గడ్డపై పోరాట వీరుల ప్రాణవాయువులే స్వేఛ్చావాయువులయ్యాయి. స్వాతంత్య్ర సమరాన్ని నడిపి లాఠీదెబ్బలు తిని చెరసాల పాలై ఊపిరి పూలు రాల్చిన త్యాగమూర్తులు ఎందరెందరో... ఆనాటి దేశభక్తుల ఆదర్శ జీవిత రేఖ..

Rs.75.00