ప్రగతికి సోపానాలు వేయగలిగేది బాలలే! ఒకప్పటి పెద్దలు చెప్పిన నీతులు జీవిత సత్యాలు. ప్రపంచాన్ని నిశితంగా గమనించి, బాలలను సన్మార్గంలో నడిపించటానికి నీతి కథలు ఎంతో తోడ్పడతాయి. ప్రజల స్థితిగతులు జీవన విధానాలను తెలియజేస్తూ... బాలలను మేధావులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దగలగాలాన్న సంకల్పమే ఈ నా రచన ‘రత్నలీల’ బాలల నీతి కథలు. సరళంగా, సులభమైన శైలిలో రాసినవి ఈ కథలు.

పేజీలు : 68

Write a review

Note: HTML is not translated!
Bad           Good