గిరిజనుల స్థితిగతులు, విద్య, వైద్య రంగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, భూమి సమస్య, అటవీ హక్కులు, సబ్ప్లాన్ అమలు - ఇలా గిరిజనులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చారిత్రక దృష్టితో సమన్వయం చేసిన ఓ సమగ్ర అధ్యయనం ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు చేసిన అధ్యయనం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good