విజయాల యొక్క చుక్కల్ని కలపండి' (కనెక్ట్‌ ది డాట్స్‌) : 20 మంది సాహసోపేత వ్యక్తుల విజయగాధల సమాహారం. ఎంబిఎ చదవకపోయినా, సొంతంగా వ్యాపారం ప్రారంభించి తమ సత్తా చాటి చెప్పిన విలక్షణ వ్యాపారవేత్తల ప్రతిబింబాలు మిమ్మల్ని అలరిస్తాయి. వీరంతా తమను తాము నిరూపించుకోవాలనే బలీయమైన కోరికచేత ముందుకు నడిపించబడినవారు. ఆసక్తిరమైన, ఆవేశభరితమైన, అర్ధవంతమైన జీవితాల్ని గడపడానికి, వీరి కథనాలు ఒక విషయాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెబుతాయి. పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి మీకు పెద్ద డిగ్రీ గాని, ధనవంతుడైన డాడీగాని అవసరం లేదు. అదంతా మీ మెదడులోను, మీ హృదయంలోనూ, మీ చేతుల్లోనూ ఉంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good