రసాయనశాస్త్ర కథలు
రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన సాల్టులు, బవిరి గడ్డాల శాస్త్రజ్ఞులు, పట్పట్.. పటార్..మంటూ చిత్రమైన శబ్దాలు - ఇవేనా రసాయనశాస్త్రం అంటే?
రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంటింటి ఉప్పులో, పప్పులో, కాఫీకప్పులో కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!
ఇదిగో ఈ పుస్తకం 3000 సంవత్సరాల రసాయనశాస్త్ర చరిత్ర పుటల్లో దాగున్న విశేషాలను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good