ఈ రసతరంగిణిలో.,.. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని మలుపులు తిప్పిన మహాకవుల వైదుష్యం పలకరిస్తుంది. శాస్త్రీయ లలిత సంగీత శిఖరాలు ప్రసరించిన మలయమారుతం అలరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య నాటకరంగ విజ్ఞానమూ, చిత్రకళా విన్నణమూ ఆహా! అనిపిస్తాయి. నాట్యరీతుల వికాసమూ, జానపద కళా విన్యాసమూ గజ్జెకట్టి ఘలంఘలిస్తాయి. ఈ విషయాలు పండితులకు సింహావలోకనం. పరిచయార్ధులకు కొంగుబంగారం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good