Rs.450.00
Out Of Stock
-
+
ఈ రస రత్నాకరంలో పాదరసం, లోహాలు, దాతువులు, ఉపరసాలు, పాషాణాలు, భస్మాలు, సత్వాలు, సింధూరాలు వగైరాలు వాటి ఉపయోగం అనుపానం మంత్ర పూర్వకంగా చెప్పబడ్డాయి.
ప్రస్తుత గ్రంథం అయిదు భాగాలుగా విభజించబడి ఉన్నది. అవి 1. రస ఖండము, 2. రసేంద్ర ఖండము, 3. రసాయన ఖండము, 4. వాద ఖండము, 5. మంత్ర ఖండములు. ప్రస్తుతం ఈ గ్రంథమందు రస, రసేంద్ర, రసాయన ఖండములు మాత్రమే వ్రాయడం జరిగింది.