''మిథునం'' కథాసంపుటి తరువాత 'ప్రిజమ్‌' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీమరణగారి మరో పుస్తకం ఈ ''రంగులరాట్నం''.

రంగులరాట్నం - చమత్కారాలూ, మిరియాలూ, అల్లం బెల్లం, మురబ్బాలూ.

తెలుగింటి పండగ భోజనం

శ్రీరమణ నలభై ఏళ్ల క్రితం వచన పేరడీ ప్రక్రియతో పత్రికారంగంలో అడుగుపెట్టారు. వస్తూనే ''ఎవరీ కొత్తతార'' అని అభిరుచి గల పాఠకులు తేరిపార చూసేలా తన రచనా విన్యాసాలను శ్రీరమణ ప్రదర్శించారు. పేరడీలతో పేరు తెచ్చుకున్న రచయిత పెద్ద రచయితల సరసన చోటు సంపాదించుకున్నారు. ఆంధ్రజ్యోతి డైలీలో 'రంగులరాట్నం' కాలమ్‌ని నాలుగేళ్లపాటు (1977-80) వారం వారం విజయవంతంగా నడిపారు. 'రంగులరాట్నం' అందరినీ అలరిస్తూ, ఆగకుండా నడిచింది. పేరడీ శ్రీరమణిని కాలమిస్ట్‌గా నిలబెట్టింది.

Pages : 206

Write a review

Note: HTML is not translated!
Bad           Good