కాని నాకా రంగులు కావాలి. చీకట్లో స్పష్టంగా కనబడే రంగులు కావాలి. ఆ రంగులను వెతికే క్రమంలో పండువెన్నెల లాంటి నా కొడుకు అందాన్ని నేను ఆస్వాదించలేకపోతున్నాను. మంచు ముద్దలాంటి నా భార్య ప్రేమని పంచుకోలేకపోతున్నాను. నాకు కావాల్సింది చీకట్లో కనపడే ఆ రంగులు. ఆ రంగుల లోకం. అందుకే వెలుగు మీద కోపాన్ని, చీకటి మీద ప్రేమని పెంచుకున్నాను. నాకిప్పుడు చీకటి పతివ్రతలాగా, వెలుగు వేశ్యలా కనిపిస్తుంది. - రంగుల చీకటి

పేజీలు : 127

Write a review

Note: HTML is not translated!
Bad           Good