Product Compare (0)
Sort By:
Show:

Kulina Godalu

యమునా తీరంలో సంధ్యా సమయాన వేయి కన్నులతో రాధ ఎదురు చూసిందట, ఎందుకో? యుగ యుగాలనాటి రాధ మాదిరే, శారద, ఆ ప్రశాంతమైన సంధ్య వేళ సువిశాలమైన సముద్రపుటంచున క్షణ మొక యుగంగా నిరీక్షిస్తూ కూర్చుని వుంది. చేతిలో పుస్తకం తెరిచి పెట్టుకోవటమే గాని ఆమె మనస్సు చదువు మీద లగ్నం కాలేదు. క్షణానికోసారి తల తిప్పి దారిపొ..

Rs.40.00

Ide Na Nyayam

శంకరం ఒక్క క్షణం ఆగి శేషయ్య వైపు నిర్వికారంగా చూశాడు. "నువ్వు అన్నార్తుడివై, అనాధుడివై, మా యింటి కొచ్చావు. మా గుమ్మం ఎక్కి 'దేహి' అన్న వాళ్ళెవరూ నిరాశతో వెళ్ళకూడదు. పిడికెడు బిచ్చం పెట్టటానికి వాడి గత చరిత్రతో మాకు సంబంధం లేదు. దాన ధర్మాలు చేసే మానవత్వం మాకు వుంది. ఈ వృద్ధాప్యంలో నిన్ను ఆదరించే వాళ్..

Rs.50.00

Communist Party Ela ..

కమ్యూనిస్టు పార్టీ ఎలా ఉండకూడదు? - రంగనాయకమ్మ శ్రమ దోపిడీ సాగుతున్న సమాజాన్ని దోపిడీ లేని సమాజంగా మార్చుకోవలసిన బాధ్యత శ్రామిక వర్గానిదే. ఈ వర్గం రాజ్యాధికారాన్ని సాధించే దశకన్నా, తర్వాత సమాజాన్ని మార్చుకునే దశలే అత్యంత కష్టమైనవి. అమలులో ఉన్న ఈ సమాజం ఎందుకు మారాలి? ఇందులో ఉన్న తప్పులు ఏమిటి? ఈ స..

Rs.60.00

Bali Peetham

బలిపీఠం - రంగనాయకమ్మ (పదకొండు ముద్రణలు పొందిన నవల) ... నవలా రచయిత్రిగా రంగనాయకమ్మ గారికి పేరుతెచ్చిపెట్టిన నవల ఇది. దీని రచనా కాలం 1962 సంవత్సరం. సంస్కరణ ఇతివృత్తాన్ని తీసుకుని ఆమె ఈ నవల రాశారు. ఒక బ్రాహ్మణ వితంతువు (అరుణ), ఒక హరిజనుణ్ని (భాస్కర్‌) పెళ్లాడుతుంది. అయితే అపోహలు వారి కాపురాన్ని సజావ..

Rs.60.00

Paris Commune

పారిస్‌ కమ్యూన్‌స్థాయీ సైన్యమూ, పోలీసులూ, నిరంకుశాధికారులూ, మత గురువులూ, న్యాయాధికారి వర్గమూ – అనే శ్రమ విభజనాంగాలతో కూడినదే కేంద్రీకృత రాజ్యాధికారం.కార్మిక వర్గం ఒక సారి అధికారంలోకి వచ్చిందంటే, అప్పుడిక అది, పాత రాజ్యాంగ యంత్రంతో వ్యవహారం సాగించలేదన్న వాస్తవాన్ని ఆదిలోనే తప్పని సరిగా గుర్..

Rs.50.00

Communist Party Pran..

''యూరప్‌ని ఒక భూతం ఆవహించింది. 'కమ్యూనిజం' అనే భూతం!'' ఆస్తి వ్యవస్తను మేము రద్దు చేయదలుచుకున్నందుకు మీరు మమ్మల్ని నిందిస్తున్నారన్నమాట. ఔను, సరిగ్గా అదే మేము చేయదల్చుకున్నది. వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయాలనడం, మీకు వెలపరం పుట్టిస్తున్నది. కానీ, ఇప్పుడున్న మీ సమాజంలో, నూటికి తొంభై మందికి వ్యక్తిగత ఆ..

Rs.40.00