Product Compare (0)
Sort By:
Show:

Soviet Russialo Em J..

రష్యాలో, శ్రామిక వర్గ విప్లవ ప్రారంభం, 100 సంవత్సరాల కిందట 1917లో జరిగింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన శ్రామిక పార్టీ, ఆ విప్లవం కన్నా ముందే ఏర్పడి వుంది. ఆ విప్లవాన్ని, ''రష్యన్‌ అక్టోబర్‌ విప్లవం'' అంటారు. తర్వాత, ఆ పార్టీయే పేర్లు మార్చుకుంటూ 1952లో, ''సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ''గ..

Rs.100.00

Marx Capital Paricha..

మార్క్స్‌ - ''కాపిటల్‌'' పరిచయం (మొత్తం 2 సంపుటాలలో) - రంగనాయకమ్మ మానవులకు 'మానవ సమాజం' గురించి తెలుసుకోడానికి మించిన జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని ఇచ్చే శాస్త్రీయమైన గ్రంధం మార్క్స్‌ రాసిన 'కాపిటల్‌' ఒక్కటే. మానవ సమాజం సృష్టించుకున్న విజ్ఞాన సంపదల్లో - 19వ శతాబ్దపు జర్మన్‌ తత్వ శాస్త్రమూ, ఇంగ్లీషు ఆ..

Rs.330.00

Marxe Naa Teacher

    మానవ సంబంధాల రహస్యాల్ని మార్క్సు నించి తెలుసుకోవలిందే! ఎంగెల్స్‌తో కలిసిన మార్క్సు నించి!    వేల సంవత్సరాల నాడు బానిస యజమానుల ద్వారా మొదలైన ఆ రహస్యాన్ని! ఏ నాడైనా బానిసల్ని పోషించింది యజమానులు కారు, యజమానుల్ని పోషించింది బానిసలే! బానిసన తరాల తర్వాత, ఆ పోషకులు, కౌలు ..

Rs.50.00

Vedalu ! Vedalu! Ved..

వేదాల్ని ఎలాగ చదివేది? అవి సంస్కృత భూయిష్టం అని ఏ నాడో విన్నాను కదా? నాకు ఆ భాషలో ఒక్క ముక్క కూడా రాదు కదా? దానికి తెలుగు అనువాదం కావలిసిందే కదా? అందుకే అప్పటి నుంచీ, సంస్కృత వేదాలకు తెలుగు అనువాదాల కోసం వెతుకులాటలు! దొరికినవేవో దొరికాయి. దొరికినంత వరకే చదవడం సాధ్యమైంది. చదివినంత వరకే దాన్ని ఇతరులక..

Rs.80.00

Atma Kadhamsala Utta..

ఆత్మ కథాంశాల ఉత్తరాలు - రంగనాయకమ్మ ........... ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ గారు ఈ పుస్తకానికి ముందుమాటలాగ 'నా ఉత్తరాల వెనుక చరిత్ర' శీర్షికన వ్రాసిన పేజీలలోని భాగాలలో కొంత పాఠకుల కోసం ఈ క్రింద పొందుపరుస్తున్నా. ''ఆ మధ్య ఒకరోజు (2012) డిసెంబరులో నాకు కృష్ణాబాయి గారు ఫోన్‌చేసి (వైజాగ్‌ నించి)'' పా..

Rs.36.00

Idandi Maha Bharatam

ఇదండీ మహా భారతం! [మొగ్గా పువ్వూలేని, కాయా పండూలేని, మోడు! మాయల, మంత్రాల, వ్యర్ధాల, వైరుధ్యాల వికృతాల, వికారాల, కౄరత్వాల అబద్దాల, కట్టు కధల, పుక్కిటి పురాణాల పుట్ట!] "తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి" - సామెత! గారెలు తిన్న వాళ్ళకి, వాటి రుచి తెలిసే ఉంటుంది. భారతం చదవని వాళ్ళు దాని రుచి క..

Rs.150.00

Prema Kanna Madhuram..

ప్రేమకన్నా మధురమైనది (5 నవలికలు కలిసిన సంపుటం) - రంగనాయకమ్మ ప్రేమే మధురమైనది కదా ? దానికన్నా మధురమైనది ఇంకేదో వుందా ? రెండూ మధురమైనవే అయితే, రెండూ మంచి విషయాలే అయితే వాటి మధ్య పోలిక ఎందుకు ? దేని విలువ దానిదే కదా ? దేని మాధుర్యం దానిదేకదా ? అవును. కానీ ఎప్పుడు ? దేని స్థానంలో అది ఆగినప్పుడు ! ఏది..

Rs.70.00

Rachayitri

రచయిత్రి [సవరించి, పెంచిన ప్రతి] ఈ నవల నేను 1965లో రాసాను ఇప్పటికి 47 సంవత్సరాల కిందట. అప్పుడు ఈ కథా విధానం అంతా బాగానే నచ్చింది కాబట్టే అలా రాశాను. తర్వాత పుస్తకంగా కూడా గతంలో 6 ముద్రణలు వచ్చింది. కానీ ఎక్కడో అసంతృప్తి ప్రారంభమైంది. అక్కడక్కడా తప్పులు తోచడం, విమర్శలు తలెత్తడం, ప్రారంభమయ్యాయి. ..

Rs.80.00

Ammaki Adivaram Leda

అమ్మ'కి ఆదివారం లేదా? - రంగనాయకమ్మ (50 కథల సంపుటి) ఇందులో యాభై కథలు ఉన్నాయి. ఈ సంపుటి 'అమ్మ'కి ఆదివారం లేదా? అన్న టైటిల్‌తో వెలువడింది. గృహిణులు ఇంటి పనులకీ వంట పనులకీ వారంలో ఒకరోజు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకునేందుకు వీలు కల్పించాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యురాలు సరోజ్‌ కపర్దే లోగడ ఒక బిల్ల..

Rs.180.00

Kallu Terichina Seet..

కళ్ళు తెరిచిన సీత (యదార్థ గాథ) - రంగనాయకమ్మ ''కళ్ళు తెరిచిన సీత'' (యదార్థగాథ)కు ముందుమాటగా రచయిత్రి రంగనాయకమ్మగారు 'ఇది 'కథ' కాదు 'నవల' కాదు 'కవిత' కాదు 'వ్యాసం' కాదు 'వార్త' కాదు 'ఆత్మకథ' కాదు ఇది వాటిల్లో ఏ కోవలోకీ చేరదు. మరి ఇది ఏమిటి అవుతుందో ఇప్పుడు చెప్పలేను. దీనికి ఏం పేరు వస్తుందో..

Rs.140.00

Sweet Home

స్వీట్‌ హోమ్‌ - రంగనాయకమ్మ ఓ ఆడదీ, ఓ మగవాడూ, వాళ్ళిద్దరికీ ఓ ఇల్లు, అది స్వర్గమా ? నరకమా ? - ఇప్పటి సంఘంలోఏది ఇవ్వటానికైనా ఎక్కువ కారణం మగవాడూ మగడేనంటారు రంగనాయకమ్మగారు. మగవాడి అలవాట్లూ, సంస్కారమూ, సభ్యతా, సామర్ధ్యమూ, మంచితనమూ మనసున్నతనమూ - ఇట్లా ఎన్నో సంసారాన్ని తీర్చిదిద్దుతాయి. 'స్వీట్‌ హోమ్‌..

Rs.180.00

Andhakaramlo…

అంధకారంలో .... రంగనాయకమ్మ నవల .......... 'రాజేశ్వరి'ని చాలమంది చూసే ఉంటారు. చూస్తూనే ఉంటారు. జనసమ్మర్దం లేని ఏ రోడ్డువారో, ఏ చెట్టుకిందో, సంతోషమూ, విచారమూ ఏదీ వ్యక్తం చెయ్యదు. ఊరికే నించుని వుంటుంది. కొంచెం అక్కడక్కడే తచ్చాడుతూ ఉంటుంది. ఎవరన్నా వెకిలి నవ్వు నవ్వి పోకిరీమాట విసిరితే ఆశపడి దగ్గరికొస్త..

Rs.45.00

Chalam Sahityam

చలం సాహిత్యంలో స్త్రీ స్వేచ్ఛ'ని తీసుకుంటే, దానికి అనుకూలించే పాజిటివ్‌ అంశాన్ని, దానికి హాని కలిగించే నెగిటివ్‌ అంశాన్నీ వేరుపరచి, దేన్ని స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో గుర్తించడం చాలా అవసరం. ఈ సాహిత్యం మీద, ప్రారంభం నించీ చర్చలు సాగుతూనే వున్నాయి. మూడు రకాల ధోరణులు ఈనాటికీ వున్నాయి. చలంలో ఉ..

Rs.36.00

Telugu Nerpadam Ela

తెలుగు నేర్పడం' అంటే, ఇతర భాషల వారికి తెలుగు నేర్పడం - అని కాదు. తెలుగు పిల్లలకు తెలుగు నేర్పడం అనే. పిల్లలకే కాదు, పెద్దయ్యాక 'చదువు' మొదలుపెట్టిన వారికి నేర్పడం అని కూడా ! ఈ పుస్తకంలో - తెలుగు 'ఎలా నేర్పాలో' చెప్పింది కొన్ని పేజీల వరకే. మిగిలిందంతా తెలుగు 'ఎలా నేర్పకూడదో' చెప్పడానికే. ఎలా నేర్పాల..

Rs.70.00

English Keekaranyaml..

ఇంగ్లీషు కీకారణ్యంలోకి.... ప్రతీ పరాయిభాషా ఒక కీకారణ్యమే, చిన్నదో పెద్దదో! ఆ కీకారణ్యంలోకి ప్రవేశించే ఏకైక మార్గం, దాని నియమాల్ని నేర్చుకుంటూ వెళ్ళడమే. ఆ నియమాల్ని, మాతృభాషలో వుండే నియమాలతో పోల్చుకుంటూ కూడా వెళ్ళాలి. భాషని నేర్చుకోవటానికి దాని వ్యాకరణంతో సంబంధం లేని సులువైన మార్గాలేవి వుండవు. అలా..

Rs.150.00

Donga Tallidandrulun..

తల్లిదండ్రులు నిర్దయులైతే, మూర్ఖులైతే, జాగ్రత్తలు పడవలసింది ఎవరు? - ఇంకెవరు? వాళ్ళ చేతుల్లో చిక్కి వున్న పిల్లలే. ఎదిగే పిల్లలే రేపు కొత్త తల్లిదండ్రులవుతారు. చిన్నతనంలో, తమ తల్లిదండ్రుల వల్ల అవమానాలు పడ్డ పిల్లలు కొందరు, తామే తల్లిదండ్రులయ్యాక, తాము అనుభవించిన అవమానాలన్నీ తమ పిల్లలు కూడా పడవలసిందే..

Rs.150.00

Pathakulu Naaku Rasi..

పాఠకులు నాకు ఉత్తరాలు రాయడం, నేను ''పల్లటూరు'' కథ రాసినప్పటి నించీ ప్రారంభమైంది. అప్పుడు నాకు 18వ సంవత్సరం వుండొచ్చు. అంతకు ముందు కూడా 2, 3 చిన్న కథలు రాశాను. కానీ, ''పల్లెటూరు'' కొంచెం పెద్దది. ''ప్రేమ లేకుండా పెళ్ళి వుండకూడదు'' అని చెప్పిన కథ అది. పాఠకులకు అది చాలా నచ్చింది. నాకు మార్క్సిజంతో పరి..

Rs.45.00

Oka Samskartha Bhary..

ఈ పుస్తకంలో కనబడే గాధలు నేను రాసినవి కావు.ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా రాసినవి. స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ధ్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నించి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అవినా, భార్యలవి అయినా, అవి, కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెం..

Rs.40.00

Abhyudaya Premalu

ఈ పుస్తకంలో వున్న మొదటి రెండు కథలూ, బూర్జువా స్త్రీవాదుల 'స్త్రీ స్వేచ్ఛ'ని చెప్పడానికే. ''ఓపెన్‌ మేరేజ్‌ పద్ధతి'' దాకా ఎదిగిన స్వేచ్ఛా వాదం అది! వ్యాసాలు, 5 రకాలుగా వున్నాయి. వరూధిని గారు అనే నా కన్నా పెద్ద వయసు ఆవిడితో నా పరిచయం, మొదలైన తర్వాత మర్యాద రకంగానే నాలుగైదేళ్ళు సాగి, అది హఠాత్తుగా ముగి..

Rs.80.00

Tatvasastram Chinna ..

ఇది, క్రీస్తు పూర్తం నించీ ఈనాటి వరకూ వున్న తత్వాలను పరిచయం చేసే చిన్న ప్రయత్నం మాత్రమే, అంతే. ఈ పుస్తకం చదవవలసిన పాఠకులు శ్రామిక వర్గ స్త్రీ పురుషులూ, విద్యార్థులూ. ఈ పాఠకుల్నే నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఈ పాఠకుల కోసం పుస్తకాలు చాలా తేలికైన పద్ధతిలో ఉండలి. లేకపోతే, రాసి ప్రయోజనం ఉండదు. ఈ పుస..

Rs.70.00