Rs.500.00
In Stock
-
+
ఆధునిక నవలా చక్రవర్తి
1880-1936ల మధ్య జీవించి, 13 నవలలు, 400 కథానికలు రచించిన ప్రేమ్చంద్, హిందీ సాహిత్యాన్ని ప్రణయలీలా విలాసాల నుండి వాస్తవిక ధోరణికి, సంస్కారాత్మక ప్రయోజనానికి మళ్ళించిన అభ్యుదయ సాహితీ ఉద్యమ ప్రవక్త.
కల్పన కంటే సత్యమే సుందరంగా ఉంటుందని నిరూపించిన కథక చక్రవర్తి.
భూస్వామ్య వ్యవస్థ కూలిపోతూ పారిశ్రామిక నాగరికత తోసుకు వస్తున్న సమయంలో, పాత వ్యవస్థలోని కొంత మంచి కూడా ఎలా నశించిపోతుందో చిత్రించే నవల రంగభూమి.
పేజీలు :663