రామాయణం అది కావ్యం. వాల్మీకి మహర్షి రచించినది. ఇది భక్తితో వినేవాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇహలోకంలో వాడికి పుత్రపౌత్రసంపద వృద్ధి అవుతుంది. ఇది గాయత్రీ స్వరూపం. అంచేత యిది నియమనిష్టలతో వినాలి. ఈ రామాయణంలో, ఒక్క కాండలో, ఒక్క స్వర్గలో ఒక్క శ్లోకంలో, ఒక్క పాదంలో, ఒక్క మాట విన్న స్వపాపాలు పోతాయి. భక్తితో నిత్యమూ రామాయణం వినేవాడు దిర్ఘయుష్మన్తుదవుతాడు. శ్రేయస్సు కలగాలనుకునేవాడు నిత్యమూ రాముణ్ణి స్మరించడం మంచిది. ఇది దినదినము బ్రాహ్మణులకు వినిపించాదముని శ్రేయస్కరమే. ఈ రామాయణం అములగ్రంగా చదివినవాడు ఈ దేహం విడిచిపెట్టక విష్ణులోకానికి తప్పకుండ వెళ్ళిపోతాడు. వాడె గాక. వాడి తండ్రి, తాత, ముత్తాత, ఆ పై తాత కూడా స్వర్గానికి వెళ్ళిపోతారు. ఈ రామాయణ ధర్మర్ధకమమోక్షలు కలిగిస్తుంది. అంచేత ఇది ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా చదవాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good