అత్యంత ప్రఖ్యాత భారత మహర్షులలో శ్రీ రమణ మహర్షి ఒకరుగా భావించబడుతారు. ఆయన పదహారవ ఏట ఒక ఆధ్యాత్మిక జాగృతి అనుభూతి చెందారు. పవిత్ర అరుణాచల పర్వతం దిశగా పయనించారు. అక్కడ ఆయన చుట్టూ ఒక సమాజం పెంపొందింది. అక్కడినించి ఆయన కార్ల్‌ యంగ్‌, హెన్రి కార్టియర్‌ బ్రేస్సన్‌, సోమర్సెట్‌ మాం వంటి ప్రతిభా వంతులైన రచయితలూ, కళాకారులు, అన్వేషకుల జీవితాలను స్పృశించారు. ఈనాటికీ ప్రపంచమంతటా లక్షలాది అనుయాయులు ఆయన బోధనలో ప్రేరణ పొందుతారు.

ఆయన శిష్యులు ఆర్థర్‌ అస్బర్న్‌ చేత సంకలనం చేయబడి ఈ ప్రమాణ గ్రంథం ఇప్పుడు - ఇక్కడ జీవనం ఎలా, ఐశ్వర్యము, స్వేచ్ఛ, జ్ఞానం, మన అసలైన ప్రకృతి సారం వంటి మహర్షి ఆలోచనలకు అద్దం పడుతుంది.

మనలను మన భ్రాంతులనించి విడివడి జ్ఞానోదయ మార్గానికి ఆహ్వానిస్తున్న శ్రీ రమణులు మోక్షానికి ఆత్మవిచారణే కీలకం అంటారు.

మహర్షి బోధనలకు ఆత్మీయము, ప్రయోజనకారి అయిన వివరణ టైమ్స్‌ సప్లిమెంట్‌.

కార్ల్‌ యంగ్‌ ఉపోద్ఘాతంతో

పేజీలు : 169

Write a review

Note: HTML is not translated!
Bad           Good