భారతీయ జ్యోతిష్య - వాస్తు - సంఖ్యా హస్త రేఖ శాస్త్రాల పట్ల దేశ విదేశీయులకు సైతం స్పృహ పెరుగుతూన్న తరుణంలో 'మేము సైతం ' ఈ సంఖ్యా శాస్త్రంపై పుస్తకం వెలువరించాలని , మాకు అత్యుం త ఆప్తులైన శ్రీ శక్తి ధర స్వామిని సంప్రదించి నప్పుడు ' ఈ రోజున సంఖ్యా శాస్త్రం పైన ఆసంఖ్యా కంగా పుస్తకాలూ ఉన్నందున , కేవలం అదొక్కటి మాత్రమె గాక జ్యోతిష భాగాన్ని కూడా సృశిస్తూ ఇటివల వచ్చిన రీతిలో పుస్తకం కూర్చాలి వుంటుంది" 

Write a review

Note: HTML is not translated!
Bad           Good