రక్తపోటు (బి.పి.) 

ఇటీవల కాలంలో రక్తపోటు అంటే బి.పి.కి ప్రాముఖ్యత పెరుగుతోంది. చాలా మంది దీనివలన దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇతరత్రా గుండె జబ్బులకి, పక్షవాతానికి దారి తీస్తే మరణం కూడా సంభవిస్తుంది.

మన భారతదేశంలో పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా రక్తపోటు బారిన పడేవారి సంఖ్య ఏటా పెరుగుతూవస్తోంది. సరియైన గణాంక వివరాలు లేకపోయినప్పటికీ, ఉన్న వివరాల వల్ల తెలుస్తున్నదేమంటే పట్టణ ప్రాంతాల వారిలో ఎక్కువ మంది బి.పి.తో బాధపడుతున్నారు. బి.పి.తో బాధపడుతున్న వారిలో 50 శాతం మందికి మాత్రమే బి.పి. ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా 50 శాతం మంది అసలు పరీక్ష చేయించుకోకుండా ఉన్నారు.

ఇంకా ఈ పుస్తకంలో రక్తపోటు ప్రాముఖ్యత, రక్తపోటు రకాలు, ప్రైమరీ హైపర్‌ టెన్షన్‌ కారణాలు, అసలు రక్తపోటు ఎలా, ఎందుకు వస్తుంది? రక్తపోటు అధికస్ధాయిలో ఉండటం వలన ఏమి జరుగుతుంది? గుండెలోని మార్పులు, రక్తనాళాలలో మార్పులు, మూత్రపిండాలు, మెదడు, కంటిలోని రెటీనా, అసలు బీ.పి.తో బాధపడుతున్నవారిలో ఏమి

Write a review

Note: HTML is not translated!
Bad           Good