భండారి అంకయ్యగారు చేసిన సాహస రచన ఈ రాజ్యాంగ శిల్పి అనే రూపకం. కేవలం పది ఘట్టాలలో అంబేద్కర్‌ జీవిత చరిత్రను కుదించడం, రూపకంలోకి దించడం సాధారణంగా సాధ్యమయ్యే పనికాదు.

అంబేద్కర్‌ పోరాట జీవనం చాలా సులువుగా అర్థమయ్యే ప్రక్రియ ఈ రూపకం. రాజ్యాంగ రచనా సభాఘట్టాన్ని చేర్చడం, చివరకు భారత రాజ్యాంగ ముఖ్యాంశాలను పరిచయం చేయడం ఈ పుస్తకం ప్రయోజనాన్ని మరింత పెంచింది. - మాడభూషి శ్రీధర్

Write a review

Note: HTML is not translated!
Bad           Good