ఒకడు రాచబిడ్డ, మరొకడు నిరుపేద. ఇద్దరూ ఒకే పోలిక. వారిద్దరూ ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకుంటే?

ఈ విచిత్ర సన్నివేశం ఆధారంగా రాచనగరులో సంప్రదాయాలను వ్యంగ్యంగా, మురికివాడలలో జీవితాలను సానుభూతితో విమర్శిస్తూ, రెండింటిలో నివశించే మానవుల ఔన్నత్యాన్ని, నైచ్యాన్ని రసవంతంగా చిత్రిస్తూ, అమెరికన్‌ సాహిత్య మూలపురుషులలో ఒకడైన మార్క్‌ట్వేన్‌ రచించిన గొప్ప నవల ''రాజు-పేద''.

పేజీలు : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good