(" చక్రవర్తి తిరుమగన్ " అను తమిళ గ్రంధానువాదం )
• సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంధం
•                     ఎంతకాలం గంగానదీగోదావరీకావేరీ ప్రవహిస్తూ ఉంటాయో, అంతకాలం సీతారాముల పుణ్యచరితం చల్లని తల్లి అయి భారతీయులను చేరదీసి రక్షిస్తూనే ఉంటుంది.బిడ్డలో ఎన్ని లోపాలున్నా, తల్లి సహించి కాపాడుతుంది. ఈ తల్లి కూడా ఆ విధంగా కరుణామయి అయి ఆశ్రయించిన వారిని ఉద్ధరిస్తుంది. బిడ్డలు,తల్లులు, అందరూ ఈ గ్రంధాన్ని భక్తితో చదవాలని కోరుతున్నాను. చదివినకొద్దీ దాని ఫలితం నిత్యనూతనంగా అనుభవానికి వస్తూనే ఉంటుంది....... చక్రవర్తి రాజగోపాలాచార్య
• రాజాజీగా ప్రసిద్ధుడైన చక్రవర్తి రాజగోపాలాచారి (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీతమిళనాడు రాష్ట్రములోని సేలం జిల్లా, తోరపల్లి గ్రామములో 1878, డిసెంబర్ 10న జన్మించాడు.• (ఈ సంవత్సరం కొత్తగా విడుదల అయిన పుస్తకం.)

Write a review

Note: HTML is not translated!
Bad           Good