Product Compare (0)
Sort By:
Show:

Madhura Swapnam

'సింహ సేనాపతి', 'జయ యౌధేయ' నవలల్లాగానే ఈ 'మధుర స్వప్నం' కూడా చారిత్రక నవల. 1944-45 సంవత్సరాల మధ్యకాలంలో నేను కొన్నాళ్ళు టెహరాన్‌ (ఇరాన్‌)లో వున్నాను. అప్పుడే ఈ నవలను వ్రాయాలని నిశ్చయించుకున్నాను. అప్పట్నుండి ఈ నవలకు అవసరమైన చారిత్రక విషయాన్ని సేకరించడంలో నిమగ్నుణ్ణయ్యాను. అయితే, 1949లో గాని ఈ నవలను..

Rs.210.00

Mahamanava Buddha

మీరు ఏ విషయాన్నీ అది శృతుల్లో ఉంది కదా అని గానీ, సంప్రదాయంగా అందరూ పాటిస్తున్నారు. కధా అని గానీ, అందరూ ఆదరించే శాస్త్రాలకు అనుకూలంగా ఉంది కదా అని గానీ, చెప్పేవాడు చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నాడనిగానీ దాన్ని గురించి ఎన్నాళ్లుగానో ఆలోచిస్తూ దానికి అలవాటు పడినాము కదా అని గానీ, మత పెద్ద గురువు అలా చెప్పాడ..

Rs.120.00

Buddhudu - Gandhi

రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనల్లో ''బుద్ధుడు-గాంధీ'' వ్యాసాన్ని ఒక చారిత్రక పత్రం (Historical Document)గా పరిగణించాలి. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని శక్తులు గాంధీజీని ప్రగతి నిరోధి (reactionary) గా చిత్రిస్తున్నాయి. ఈ దాడిని, విమర్శను ఎదుర్కొని గాంధీజీని నిజమైన విప్లవకారుడి (revolutionary)గా నిలబెట్టాలంటే ర..

Rs.10.00

Vismrutha Yaatrikudu

'విస్మృత యాత్రికుడు'లోని చాలా భాగాలు ఢిల్లీ నుండి వెలువడే 'సాప్తాహిక' 'హిందుస్థాన్‌' పత్రికలలో ధారావాహికంగా వెలువడ్డాయి.  అవి చదివిన మిత్రులు అనేక మంది ఆసక్తిదాయకమైన ఉత్తరాలు వ్రాశారు. తమ తమ సందేహాలు వెలిబుచ్చారు. నేను వ్రాసిన ''సింహ సేనాపతి'' చదివి పీఠికలో వ్రాసిన 'యిటుకలను' దర్శించడానికి చాల..

Rs.280.00

Tibet Lo 15 Nelalu

భారతీయ సాహిత్యంలో యాత్రా చరిత్రకు పితామహుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అరుదైన పుస్తకాలను సేకరించి, అనువదించే అన్వేషణలో రాహుల్‌జీ జరిపిన టిబెట్‌ యాత్రా విశేషాలను ''తిబ్బత్‌ మే సవాబరన్‌' పేరుతో 1934 సం||లో పుస్తకంగా ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత శ్రీమతి పారనంది నిర్మల ద..

Rs.220.00

Divodasu - Lokasanch..

రాహుల్జీ మహాపండితుడే గాక ''త్రిపీఠికాచార్యుడు''-మార్క్సిస్టు మేధావి, స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కార్యకర్త. పలుమార్లు జైలుకెళ్ళాడు. తన జైలు జీవిత కాలంలోనే రచనా వ్యాసాంగానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఆ తర్వాత రైతుసంఘ నిర్మాణంలోనూ, పోరాటాల్లోనూ పాల్గొంటూనే గ్రంథరచనకు ..

Rs.160.00

Manava Samajam

మానవ సమాజాన్ని గురించి నాకు లభ్యమైన శాస్త్రీయ పరిశోధనలను దీనిలో పొందుపరుస్తున్నాను. 'డేవిలీ' క్యాంపు జైలులో నేను వున్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశాను. భావితరం ఒక మెట్టుపైకి జేరేందుకు ఈ పుస్తకం ఉపయోగపడితే నాకు అది చాలు. అందుకు ఈ పుస్తకం ఖాయంగా ఉపయోగపడుతుంది.  -రాహుల్ సాంకృత్యాయన్ ..

Rs.150.00

Ee Samaja Dushtvam P..

నీ పతనము` రూపంలో నేను నా భావాలను కొన్నింటిని వ్యక్తీకరించాను. నిజానికి ఈ భావాలను మరింత తీవ్రమైన పదజాలంతో వెలువరించి ఉండాల్సింది. కానీ అంతటి ఉగ్రమైన పదాలు వెంటనే లభించనదువల్లా, ఈ పుస్తకాన్ని పాఠకులకు అందించాలనే తపనవల్లా మెత్తటి మాటలనే ఉపయోగించాల్సి వచ్చింది. ఈ పుస్తకం నేను ఛప్రా ( బీహారు ) జైల్లో వుం..

Rs.25.00

Olga Nunchi Gangaku

రచయిత గురించి... రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద..

Rs.220.00

Madhupuri Kathaa Sam..

బ్రిటీషువారు తమ విలాసాల కోసం, తమ సైనికుల విలాసాల కోసం హిమాలయ పర్వతాలలోని శీతల మంద సుగంధ పవనాలు వీచే పచ్చని ప్రదేశాలను ఎంపిక చేసుకునేవారు. ఆ ప్రాంతాలలో ఉండే వెనుకబడిన జాతుల ప్రజల జీవనాలను ధ్వంసించేవారు. విలాస నగరాలకు వచ్చే విలాస ప్రియులు సహజ సౌందర్యవంతులైన అక్కడి స్త్రీల జీవితాలను నరకప్రాయం చేసేవారు..

Rs.200.00

Navadeekshita Bouddh..

    భారతీయ మార్క్సిస్టు మేధావుల్లో రాహుల్‌ సాంకృత్యాయన్‌ స్థానం చాలా విశిష్టమైంది. ఆయన బౌద్ధ సాహిత్యంలో మహా పండితుడు. ఆది బౌద్ధానికి ఆధార గ్రంథాలుగా భావించే త్రిపిటకాల్లో ఆయన పాండిత్యం అసాధారణమైంది. అందుకే శ్రీలంకలోని బౌద్ధ విశ్వవిద్యాలయం ''త్రిపిటకాచార్య''గా సన్మానించింది. ఆయన బౌద్ధానికి ..

Rs.30.00

Vaignanika Bhoutikav..

వైజ్ఞానిక భౌతికవాదం గతితార్కిక భౌతికవాదం  ''వైజ్ఞానిక భౌతికవాదం ఎటువంటి దర్శనమంటే - ఈ ప్రపంచం మారుతున్నదని చెప్పడంతో పాటుగా ఎలా మారుతుందో కూడా చెబుతుంది. అంతేకాదు ఆ మార్పులో మానవులుగా మనము కూడా పాలుపంచుకోవాలని చెబుతుంది''.  ''సత్యాన్ని పొందగలమే కానీ సృష్టించుకోలేము''. ''ప్రకృతిలో ..

Rs.125.00

Prakpaschima Darsana..

రాహుల్‌ సాంకృత్యాయన్‌ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్‌ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిం..

Rs.130.00

Rugveda Aryulu

 ఋగ్వేద ఆర్యులు -  రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఋగ్వేదం మనదేశంలో తామ్రయుగంలో వచ్చిన గ్రంథం. అంతకు ముందే హరప్పా, మొహంజదారో నాగరికత ఉండేది. గణ వ్యవస్థలో జీవించిన ఆర్యులను, ఏకతాబద్ధ సామంత వ్యవస్థలో నియంత్రించిన 'సుదాసు' కాలంలో ఈ 'రుక్కులు' వచ్చాయి. ఆనాడు ఆర్యులు భారతదేశంలోనే కాక,..

Rs.100.00