Rs.50.00
Out Of Stock
-
+
పశ్చిమం నుంచి ప్రసరించినా,
తూర్పునించి ప్రసరించినా
వెలుగెప్పుడూ వెలుగే.
ఎక్కివ వచ్చిన మెట్లను ఒక్కసారి
వెనుతిరిగి చూసినప్పుడు
ఇన్ని మెట్లెక్కామా అని ఆశ్చర్యానందాలు సహజమే.
ఆ మెట్లై, వాటిని అధిరోహించడానికి పరిచిన
వెలుగై, భూపాల రాగాలై
నిలిచిన స్త్రీలకు
వినమ్రంగా
Pages : 104