Product Compare (0)
Sort By:
Show:

Samajika Viplavakaru..

పోతులూరి వీరబ్రహ్మంగారు తన కాలం నాటికి సంపూర్ణమైన సామాజిక విప్లవకారుడే. సమాజాన్ని నడిపిస్తున్న గతి సూత్రాలను గుర్తించి, వాటి వలన ఏర్పడుతున్న వైరుధ్యాలను తెలుసుకొని వాటికి పరిష్కారాలను పేర్కొని వైరుధ్యాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు సామాజిక విప్లవకారులు. విప్లవం అంటే మార్పు. పాత వ..

Rs.120.00

Veerabrahmam Kavitwa..

బ్రహంగారి రచనలు 17వ శతాబ్దం నాటి రాజకీయ అస్థిరతకూ, ప్రజల కడగండ్లకూ పలురకాల మత సాంఘిక వైరుధ్యాలకూ తాత్విక భాష్యాలు - ఎన్‌.గోపి బ్రహ్మంగారి లౌకిక తాత్విక భావాలు, సంస్కరణ దృక్పథం, ప్రగతి వాదం కళాభ్యుదయం, ఆధునిక సమాజానికి సమాజ హితం కోరే రచయితలకు శిరోధార్యాలు - పి.వి.సుబ్బారావుపేజీలు : 54..

Rs.45.00

Pothuluri Veerabrahm..

17వ శతాబ్దంలో తెలుగునాట ముగ్గురు మహోన్నతమైన వ్యక్తులు నడయాడి కులమతాల కుళ్ళును, కుమ్ములాటలను ఎండగడుతు, మూఢవిశ్వాసాల గుట్టు రట్టుజేస్తూ, బాధగురువుల బారి నుండి ప్రజలను రక్షించేందుకు తమ కృషిని తమదైన శైలిలో నిర్వర్తించారు. వారు, ఒకరు శ్రీ విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మం, మరొకరు దూదేకుల సిద్ధయ్య, ఇంకొకరు వేమ..

Rs.40.00

Veerabrahmam Padyalu

మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు హితముగూర్పవలయు నెల్లరకును హితము గూర్పలేని మతము మానగవలె కాళికాంబ !హంస! కాళికాంబ! ఏ మతమైనా ప్రజలకు హితం అంటే మంచిని నేర్పాలి. మంచిని సంపాదించి పెట్టాలి. అంతేతప్ప అది మనిషికి మత్తు కలిగించేదిగా ఉండకూడదు. ఏ మతమైనా సమాజానికి మంచిని సమకూర్చేది కాకపోతే దానిని వదిలేయాలి. మ..

Rs.110.00

Kavula Telanganam

''గుప్పెడు మట్టిని పీల్చుకుంటే గుండె అంతరిక్ష మవుతుంది'' ''మట్టికూడా పడుండదు చచ్చినట్లు అట్టడుగునుంచి చిమ్ముకొస్తుంది (వెలుగంటే విముక్తి) చెట్టు చేతులతో మట్టిని పీల్చుకోవడమంటే శ్రమలో నిమగ్నం కావడం. శ్రమలో నిమగ్నమయినప్పుడే మనిషి మనిషిగా మనగలుగుతాడు. అప్పుడతని గుండె అంతరిక్షమవుతుంది. ఈ అంతరిక్షం భావక..

Rs.140.00

Vachana Kavita

శ్రీశ్రీ రచించిన కవిత 'వ్యత్యాసం'. ఈ కవితలో ఆయన ధనికులు పేదలుగా చీలి ఉన్న వర్గసమాజాన్ని వర్ణించారు. ధనికులను మీరు అన్నారు. పేదలను మేము అన్నారు. కవితను పేదల దృష్టికోణం నుంచి రాశారు శ్రీశ్రీ. పేదలతో తాను మమేకమై కవితరాశారు. అవర్గీకరణ అంటే ఇదే. కవిత మొత్తం రెండు భాగాలు. మొదటి 21 పాదాలలో ధనిక సమాజ లక్షణ..

Rs.125.00

Rendu Prapanchalu

రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రచించిన పరాధీనసీమ, విషాదకావ్యం, పుట్టుమచ్చ, కరువుగడ్డ, ఫాక్షనిజం, సుందరరాజు కోసం, మానాయన, బంతులు కావడం కన్నా, ఆనంత రైతు, మనకిప్పుడు కావలసింది, ప్రజల్ని చంపకండి, చితులు పేర్చుకోండి, ఒక పౌరాణికం, ఆనవాళ్ళు.....ఇలా 46 కవిత్వాల సంపుటి ఈ 'రెండు ప్రపంచాలు'. ..

Rs.50.00

Vemana kavitvam - It..

వేమన, కబీర్‌ ప్రజాకవులు. ప్రజలకోసం, ప్రజల భాషలో ప్రజల హృదయాలలో శాశ్వతంగా ఉండిపోయే పద్యాలు చెప్పినవారు. తెలుగునాట వేమన పద్యాలు రానివాడు లేడు. అదేవిధంగా కబీర్‌ దోహాలు రాని వ్యక్తి ఉత్తర భారతంలో లేడనడం అతిశయోక్తి కానేరదు. సంప్రదాయాల పేరిట, కాలక్రమేణా సంఘంలో పేరుకొన్న కుళ్ళును కడిగేందుకు కవిత్వాన్ని ఆయ..

Rs.70.00

Vemana kavitvam - It..

మహా పండితుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ అభిప్రాయం ప్రకారము, బుద్ధుడు సమాజములోని కులవ్యవస్థను తొలగించవలెనని కోరాడు. ఆనాటి రాచరిక వ్యవస్థకు ఆర్థిక విధానానికి వ్యతిరేకి కాదు. అందుచే అనేక మంది రాజకుమారులు, బ్రాహ్మణ పండితులు వర్తక ప్రముకులు, తమ రాజ్యాధికారాన్ని మేధాశక్తిని ధనపుసంచులను ఆయన పాదాల ముందు గ్రుమ్మ..

Rs.50.00

Vemana Kavitvam - St..

ఇంటింటి పద్యాలకుఇంతులంటే ఇంత ద్వేషమా              మందరపు హైమావతి      ప్రజాకవిగా పేరెన్నిక గన్న వేమన జనాభాలో సగభాగం ఉండే స్త్రీలను యథేచ్ఛగా దూషించాడు. నిత్య జీవిత సత్యాలను నిర్భయంగా చెప్పి సామాన్య ప్రజల హృదయాలను ..

Rs.60.00

Vemana Kavitwam - Ma..

ప్రాచీన తెలుగు కవులలో వేమన నిస్సందేహంగా విశిష్టమైన కవి. అతికొద్ది మంది ప్రాచీన కవులను రాజాస్థాన కవులని, ఆస్థానేతర కవులని విభజించుకుంటే ఆస్థానేతర కవులలో వేమన ప్రముఖుడు. మార్గ, దేశి కవులుగా విభజించుకుంటే వేమన అచ్చమైన దేశికవి. అనువాద, మౌలిక కవులుగా విభాగించుకుంటే, వేమన కల్తీలేని మౌలికకవి. పౌరాణికక, సా..

Rs.40.00

Vemana Kavitwam - Sa..

             వేమన కవిత్వంలో క్రీ.శ. 17వ శతాబ్దం నాటి సామాజిక పరిస్థితులు - ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, తాత్విక పరిస్థితులు - ప్రతిబింబిస్తున్నాయి. అప్పటి మానవ సంబంధాలు, వాటిని నడిపిస్తున్న శక్తులు ఆయన కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి. వేమన తన కవిత్వంలో ప్రస..

Rs.80.00

Vemana Kavitwam - Ta..

వేమన కవిత్వంలో క్రీ.శ. 17వ శతాబ్దం నాటి సామాజిక పరిస్థితులు - ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, తాత్విక పరిస్థితులు - ప్రతిబింబిస్తున్నాయి. అప్పటి మానవ సంబంధాలు, వాటిని నడిపిస్తున్న శక్తులు ఆయన కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి. వేమన తన కవిత్వంలో ప్రస్తావించిన, విమర్శించిన అనేకాంశాలు ఏదో ఒక రూపంలో - యధాతథంగాగ..

Rs.50.00

Vemana Kavitwam - Pr..

వేమన కవిత్వంలో క్రీ.శ. 17వ శతాబ్దం నాటి సామాజిక పరిస్థితులు - ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, తాత్విక పరిస్థితులు - ప్రతిబింబిస్తున్నాయి. అప్పటి మానవ సంబంధాలు, వాటిని నడిపిస్తున్న శక్తులు ఆయన కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి. వేమన తన కవిత్వంలో ప్రస్తావించిన, విమర్శించిన అనేకాంశాలు ఏదో ఒక రూపంలో - యధాతథంగాగ..

Rs.40.00

Veyi Velugula Vemana

చరిత్రలో వేమన - వేమన చరిత్ర - తెలకపల్లి రవి నాటికి నేటికీ తెలుగు వాడికీ వేడికీ వడికీ వరవడి వేమనే. ఆనాటికి బహుశా ఈ నాటికి కూడా వేమనతో పోల్చదగిన మరో ప్రజాకవి మనకు కనిపించరు. తమ తమ కోణాల్లో బాణీల్లో మహోన్నత శిఖరాలధిరోహించిన మహాకవులు కూడా ఆయన పదును ముందు పలుకుల ములుకుల ముందు నిలవడం కష్టం. అందులోనూ అ..

Rs.150.00

Deepadhari Gurajada

తెలుగు వైతాళికుడు గురజాడ అప్పారావు రచనా ప్రక్రియలోని దృక్పథంలోని  విలక్షణతను విశిష్టతనున సూటిగా సులభంగా వివరించే వ్యాసాల సంపుటి ఇది. గురజాడపై ఇంతవరకూ జరిగిన అధ్యయనాలకు విలువైన జోడింపు. రచయిత ఆచార్య డా|| రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రభావతీ ప్రద్యుమ్నం నుంచి ప్రపంచీకరణ సాహిత్యం దాక అధ్యయన ప్రస్థా..

Rs.35.00

Charcha

సృజన సాహిత్యప్రక్రియల మీద విమర్శ రాస్తున్న క్రమంలో సాహిత్యవిమర్శను, విమర్శకులను చదవడం, వస్తున్న సాహిత్య విమర్శ, పరిశోధనలమీద జరుగుతున్న చర్చల్లో పాల్గొనడం, విమర్శగ్రంథాలను సమీక్షించడం, వ్యాసాలు రాయడం - నాకొక బాధ్యత అయ్యింది. ఈ బాధ్యతలోంచి ఈ వ్యాసాలు పుట్టాయి. 1988-2005 మధ్య దాదాపు మూడు దశాబ్దాలలో రాస..

Rs.80.00

Jashuva Swapnam Sand..

    జాషువ ఆధునిక తెలుగు కవులలో ప్రతిఘటన చైతన్యానికి ప్రతీక, అనుభవవాదానికి ఆధ్యుడు. సంప్రదాయ ఛందస్సును ఆధునిక భావ వ్యక్తీకరణకు ఉపయోగించడంలో దిట్ట. భారతీయ సమాజాన్ని ప్రజాస్వామీకరించడానికి మొదట ఆయన పద్యాన్ని కూడా ప్రజాస్వామీకరించాడు. దళిత ఉద్యమం ప్రధాన స్రవంతి అయిన కాలం నుండి ఆయనను దళిత కవిగా..

Rs.45.00

Mana Navalalu Mana K..

సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటు ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని..

Rs.90.00

Mana Navalalu Mana K..

సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటు ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని..

Rs.90.00