Rs.120.00
In Stock
-
+
ఆంధ్రులు సదా స్మరించుకొనదగిన మహామూర్తి శ్రీకృష్ణదేవరాయలు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులకు, చరిత్ర అభిమానులకు అవశ్యపఠనీయ గ్రంథం రాయవాచకము. సంగ్రహపాదసూచికలు, చిత్రాలు, పటాలతో వివరణాత్మకంగా వెలువడుతున్నది ఈ ప్రచురణ.
పేజీలు : 156