'ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిజస్వరూపం' అనే ఈ చిన్న పుస్తకాన్ని భౄరత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ||శే|| కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావుగారు 1943లో రాశారు. దాదాపు 73 సం||ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్‌.యస్‌.యస్‌.ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలన్నీ ఈనాడు వాస్తవరూపం ధరించి మన కళ్ళముందు ప్రత్యక్షమైనాయి. దాని నగ్న స్వరూపాన్ని కామ్రేడ్‌ రాజేశ్వరరావుగారు విశ్లేషించిన తీరు ఇప్పటికీ శిరోధార్యమే!

Pages : 48

Write a review

Note: HTML is not translated!
Bad           Good