ఆంగ్ల బాషలో ప్రపంచ బాష, ప్రపంచ వానిజ్యమునకు, శాస్త్ర , విజ్ఞాన సముపార్జనకు అది ద్వారము వంటిది. అందువలననే పెక్కు దేశముల వారు ఆంగ్ల భాష నభ్యసించు చున్నారు. ఆంగ్ల బాష మన దేశమున సుమారు నూటయే బడి సంవత్సరముల నుండి బోదింపబడుచు మన దేశ సమైక్యత కు తోడ్పడుచున్నది. ఇటి వల పాతశాలలో విద్యార్దు లలో ఆంగ్ల భాషా ప్రమాణములు దిగజారి పోయినాను మాట తరుచుగా వినుచున్నాము. ఆంగ్ల బాష ప్రమాణములు పడిపోవుటకు ముఖ్య కారణము విద్యార్ధులలో వ్యాకరణమునకు సంబంధించిన సరియైన పునాది పడకపోవటమే అని మా అభిప్రాయము.
గ్రామర్ అనునది బాషా శాస్త్రము "grammar is the science  of language "  ఒక భాష ను శాస్త్రీయమైన క్రమపద్దతిలో నేర్చుకొనుటకు వ్యాకరణము సహాయ పదును. ఒక క్రొత్త భాషను నేర్చుకొనుట ఒక క్రోత ఆటలోని నియమములను అభ్యసిన్చున అందు ప్రావీణ్యము సంపాదించుట సులభమగును. అట్లే ఒక భాష యందు ప్రావీణ్యతను గడించుటకు నిర్దిష్టంగా తప్పులు లేకుండా మాట్టాడగలరు. వ్రాయగలరు. ఈనాడు ఇంగ్లిష భాష అరువది దేశములలో వాడుకలో ఉంది. ఇంగ్లిష గ్రామర్ ప్రతి దేశంలోను ఆయా దేశ భాషలలో బోదింపబడుచున్నది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good