Rs.60.00
In Stock
-
+
మొదటి సంవత్సరపు సిలబస్ జనవరి 10 లోపు పూర్తీ చేసుకోవాలి. ఆ తర్యాత ఇంటర్ ద్వితీయ సంవత్సరపు పరీక్షలు పూర్తీయ్యేవరకు వాటిపైనే ద్రుష్టి పెట్టాలి.
తెలుగు అకాడమీ విడుదల చేసిన ఇంటర్ పుస్తకాలనూ, బహులైచ్చిక ప్రశ్నల పుస్తకాలనూ తప్పకుండా చదవాలి.