A book of great Quatations అనే ఈ పుస్తకంలో గొప్ప సూక్తులు వివరించబడ్డాయి. సూక్తులు మన అభిరుచులకు అద్దం పడతాయి. విజ్ఞాన సర్వస్వంలో అవి మణులు, అవి మన దైనందిన జీవితంలో ఒక భాగమైనవి. సూక్తులు ద్వార మనం చెప్పదలచుకున్న విషయాన్నీ అర్దవంతంగాను, అందంగానూ, వ్యంగంగాను, విమర్సానత్మకంగాను, విజ్ఞానదయకంగాను, ఆహ్లాదం కలిగించేవిగానూ ఉంటాయి. మనం పొందే విజ్ఞానం కంటే, ఆ రచయితను, తన జీవిత అనుభావనుసరాన్ని, పరిజ్ఞానాన్ని, జోడించి మనకు అందించిన సందేశాల, ఉపదేశాల సారమే సూక్తులు. దానితో మనకు గుర్తింపు, తృప్తి, ఆత్మవిశ్వాసం లబిస్తాయి. 'ఆనందం' మన సొంతం అవుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good