కొత్త దనమే కొత్త దనమే
నవ్యత కోరుతున్న సమాజం. మార్కెట్లు బాగున్న్నపుడు ప్రాజేక్టుల లభ్యతకు అనుగుణంగా ఐ.టి. కంపెనీలు సిబ్బంది నియామకాలు చేపడుతుంటాయి. ఇదేఊపులో చిన్నా చితకా కంపెనీల అత్యధిక వేతనాలు ఇవ్వజుపుతూ ఇన్ఫోసిస్ , విప్రో, కాగ్నిజెంట్ , క్యాంపు జెమిని లాంటి పెద్ద కంపెనీల నుంచీ నుపుణు లను ఆకర్షిస్తున్నాయి. ఐ.టి. కంపెనీలో నియామకాలకు సామర్ధ్యమే గీటురాయి అనేది తెలిసిందే. ఎప్పటికప్పుడు మారే తెక్నాలజిని అనుగునగా పని చేయాల్సి  వస్తుంది.అందువల్ల ఏటా పోస్తులో మార్పులు , చేర్పులు చెస్తుం టారు ఆయా పోస్టుల్లో సామర్ధ్యానికి తగిన వారినే నియమిస్తారు.  

Write a review

Note: HTML is not translated!
Bad           Good