'పుట్టగొడుగుల గురించిన పరిచయమనేది అసలు అవసరమా? వీటిని గురించి తెలియనిదెవ్వరికి?' అని చాలామంది తేలికగా తీసి పారేస్తారు. అసలు అలాంటి వ్యక్తులనే ఈ ప్రశ్నలు అడగాలి. ''పుట్టగొడుగుల వంటకాలు - రుచులు గురించి వర్ణించడం కాదు... అసలు పుట్టగొడుగులంటే ఏమిటి? వాటి పుట్టుపూర్వోత్తరాలేమిటి? వృక్షశాస్త్రం ప్రకారం దీనిలో రకాలు ఎన్ని? ఏ ఏ భాగాలున్నాయి? అసలు ఇవి ఎలా పెరుగుతాయి? వీటిని ఆహారంలో ఉపయోగించవచ్చునని ఎలా తెలిసింది?'' ... ఈ ప్రశ్నలన్నీ ఒక్కసారి వరుసగా గుప్పిస్తే చాలు! తమకు అన్నీ తెలుసుననుకొనే వారే తెల్ల ముఖం వేయడం ఖాయం !

నిజానికి - ఒకటి రెండు ప్రశ్నలకు కొందరు జవాబులు చెప్పగలుగుతారేమోగాని, దాదాపు అన్ని ప్రశ్నలకూ జవాబులు చెప్పలేరు. అటువంటి వారికి కూడా పుట్టగొడుగుల గూర్చి సమగ్రమైన సమాచారం ఇవ్వడమే లక్ష్యంగా ఈ పుస్తకం సంకలనం చేయడం జరిగింది.

Pages : 48

Write a review

Note: HTML is not translated!
Bad           Good