అత్యంత ప్రసిద్ధమైన అనుబంధాల కరదీపిక

పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే జాన్‌గ్రే రచన కోట్లాది దంపతులకు తమ సంబంధాన్ని మరింత గాఢతరం చేసుకోవడానికి ఉపకరించింది. దీనిని ఒక ఆధునిక శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులకు తమ నిజవ్యక్తిత్వాలు, ప్రత్యేకతల గురించి తెలియజెప్పడమే కాక, ఇద్దరి మధ్య వైరుధ్యాలు తలెత్తకుండా తమతమ అవసరాల్ని నెరవేర్చుకోవడం ఎలాగో ఈ పుస్తకం నేర్పింది. స్త్రీ, పురుషుల మధ్య గాఢానురాగం వృద్ధి చెందడానికి సంబంధించిన ప్రతి అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ పుస్తకం చెబుతుంది.

Pages : 315

Write a review

Note: HTML is not translated!
Bad           Good