శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగము ఎరిగినవాడు; జగము తనేరిగినవాడు. వారు రాసిన సుమారు 75 కథల్లో తెలుగు కుటుంబాల అపేక్ష... అంతః కారణాలు ఎలాంటివో ఆ మరియదలు, మన్ననలు ఎట్టివో అర్ధమవుతుంది! ఆశ్చర్యమేస్తుంది! ముచాతుతుంది. వచన రచనకు పెట్టినది పేరు వారి వాక్యం. ఇదే మా తెలుగు కథలంటూ తెలుగువాళ్ళు గర్వించదగిన కదల నందించిన ఘనపతి శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good