అవతారమూర్తులు, పురాణపురుషులు, మహర్షులు, భక్తులు, వివిధ మత కర్తల జీవిత చరిత్రలకు ప్రాముఖ్యనిచ్చి వారు లోకకళ్యాణము కొరకు మరియు భగవంతుని సన్నిధి చేరుటకు చేయవలసిన సాధనలు వారు వారి జీవితములను ఏ విధముగా తరింపచేసుకొని ఆదర్శవంతులై మనకు చూపిన వెలుగుబాటను గురించి క్లుప్తముగా అందరికి అవగాహనము అగునట్లు, నీతి సూక్తులతో ''పురాణ పురుషుల దివ్యచరిత్రలు'' అను గ్రంధము వ్రాయబడింది. ఈ గ్రంధము ఆబాలగోపాలము అందరికి ఉపయోగకరమైనదై వారి జీవితములను పాపపంకిలము నుండి విముక్తి చేసి నిత్య జీవితములో దైవచింతన కలుగచేసి వారిని తరింపచేయునను ఆశతో వ్రాయబడిన గ్రంథమిది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good