పూజలు ఎందుకు చేయాలి ?
ఇది చాల ఉదాత్తమైన , ఆసక్తి కరమైన ప్రశ్న అంటే కాదు ! జిజ్ఞాసువులకు అనంతంగా విషయ సారాన్ని లో -  లోతుల్నుంచి త్రవ్వి తీయిం చాగల ప్రన్న.
ఆపారమైన జ్ఞాన సాగర మదనం చేయిం చే ప్రశ్న ఇ ది
కూలం కల్షం గా చేర్చిం చాలంటే -పరమాత్మ ,భక్తీ భావం, జపం, ద్యానం, ఏకాగ్రత , గురువు ఆవశ్యకత , విగ్రహారాధన  సుస్తి సోత్రం, భగవాన్ నామ విసిస్టత .. ఇలా పలు వషయాల్లోకి ఈ ప్రశ్నకు వ్రేళ్ళూసుకొని విస్తరించాయి అవింని రేఖ మాత్రం గా స్మరించే చిరుపోత్త మె , మీ కరకమలాలను ప్రస్తుతం అలంకరించి ఉంది 

Write a review

Note: HTML is not translated!
Bad           Good