''చిత్రనళినీయం'' ప్రారంభంతో 60 ఏళ్ళుగా, ఈ సాహితీ క్షేత్రంలో నేను అక్షరసేద్యం చేస్తున్నాను, భావాల పంట దిగుబడి బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ క్షేత్రం బంగారు పంటగా మారి నన్ను ఆహ్లాదపరుస్తోంది. నేను చాలా ఆనందంగా, సుఖసంతోషాలతో పొలంలో జీవితం అనే చెట్టు నీడలో కాలుమీద కాలు వేసుకుని, ఈ సాహితీక్షేత్రంలో పడక కుర్చీలో వెనక్కి వాలి పడుకుని, రైతు మహారాణిలా ఈ శేషజీవితం గడుపుతున్నాను. ఈ క్షేత్రం నాకు అదృష్టంగా అందించిన ఆ భగవంతుడికి, నా అభిమాన పాఠకులకి, నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు. - యద్దనపూడి సులోచనారాణి

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good