ప్రస్తుత చర్చలో రిజర్వేషన్లపై తలెత్తిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలపైనా, సమస్యలపైనా కూడా మేము దృష్టి సారించాం. ఆ ప్రశ్నలేమంటే వివక్షత గురించి మనం ఎందుకు ఆందోళనపడుతున్నాం? వివక్షతకు సంబంధించిన ఆందోళనలు కేవలం సమానత్వానికి సంబంధించినవా లేక వాటిలో ఆర్థిక, రాజకీయ నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయా? ఈ సమస్యలపై కార్పోరేట్‌ రంగం, సమాజంలోని ఇతర రంగాల అభిప్రాయాలు ఏమిటి? ప్రయివేటు రంగంలో వివక్షతా వ్యతిరేక విధానంపై వచ్చిన ప్రతికూల వాదనలు సరైనవేనా?

Write a review

Note: HTML is not translated!
Bad           Good