ఈ పరిశోధనాత్మక గ్రంథంలో......
చనిపోయిన వారందరూ దయ్యాలు అవుతారా?
సైన్సుని సవాలు చేస్తూ ప్ర్తత్మల ఉనికిని నిరూపించిన ప్రయోగాల వివరాలు ఏమిటి?
చనిపోయిన వారి ఆత్మలు కలలోకి వచ్చి సందేశాలు అందిస్తాయా?
ప్రేతాత్మలు మానవులతో మాట్లాడగాలవా?
కొరివి దెయ్యాలు నిజంగా ఉంటాయా?
బలన్మరణం పొందిన బ్రుస్లి, సద్దాంహుసేన్ లు ప్రేతాత్మలుగా మారారా?
పున్నమి చంద్రుడు కనబడితే తోడేళ్ళుగా మారే మానవులు నిజముగా వున్నారా?
ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లుప్రతాత్మలుగామారతారా?
పిశాచ పీడను తొలగించే దైవాలు మరియు మంత్ర విధానాల వివరాలు?
మోహిని పిశాచి నిజంగా ఉంటుందా?..............
ఇంకా మరెన్నో సంచలనాత్మక అంశాలు ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.     -శ్రీధరన్కాండురి

Write a review

Note: HTML is not translated!
Bad           Good