సెక్స్ అంటే బూతు కాదు…. ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన పవిత్ర శాస్త్రం... ! వత్సల్యునుడు పుట్టిన మనదేశంలో సెక్స్ గురించి ఇంత వరకు సరైన అవగాహనా లేక పోవడం... ఆశ్చర్యకరం! సెక్స్ పరమైన వంచాలని పాపంగా భావించేవారు ఎప్పుడు నిరస నిస్పృహల్లో కొట్టు మిట్టడకుండా మనిషిలోని అజ్ఞానం పటాపంచలు కావడానికి మరింత విశాల ద్రుక్పద్ధంతో ఆలోచించడానికి సెక్స్ చీకటి తప్పు కాదు, అది మనుష్య ధర్మాలలో ఒకటి అనే భావం ఏర్పడటానికి చదవండి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ రచన....

Write a review

Note: HTML is not translated!
Bad           Good