ఆధ్యాత్మిక చింతనలో గుండె పండించుకున్న మహామనిషి అతను. తన సర్వస్వాన్ని ఇతరుల మంచికోసం ఖర్చు చేసిన వ్యక్తి అతను. చిట్టచివరికి బ్రతుకు తెరువుకోసం భాగ్యనగరానికి ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో అతనికి ఒక యువకుడు తారసపడ్డాడు.
అతని ప్రేమకథ సమస్యని పరిష్కరించే సమయంలో ఒక సంపన్న కుటుంబంతో పరిచయమయ్యింది. ఆ కుటుంబంలో సభ్యులు ఆధునిక నాగరికత తాలూకు పైపై మెరుపులకు లొంగిపోయారు. ధ్యేయరహితమైన ఆ వెర్రి నాగరికతా వ్యామోహంలో నౌకలై మునకలకు దారి తీసిన తరుణంలో అతని ఆధ్యాత్మిక చింతనా తరంగాలు దిక్కు తెలియని ఆ నౌకలను ఎలా ప్రేమతో ఆదుకున్నాయో....

Write a review

Note: HTML is not translated!
Bad           Good