వ్యాసమహర్షి అందించిన మహాభారతము పదునెనిమిది పర్వములలో దాదాపుగా ఏ ఘట్టమును వదలక (యుద్ధ ఘట్టములతోసహా) ప్రశ్న జవాబుల ద్వారా చక్కగా విషయములను కూలంకషంగా వివరించి తెలియజేసిన ఈ పుస్తకము చదువుట మొదలుపెట్టినచో ఇంకను చదువవలయునను కోరిక, విషయములను తెలుసుకొనవలయునను ఆసక్తి మిక్కిలిగా పెంపొందించేలా ఈ మహాభారత విషయములను ఏర్చి కూర్చారు గ్రంథకర్త శ్రీ శివరామకృష్ణయ్యగారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good