అంతర్జాతీయంగా అత్యంత ప్రతిస్తాత్మకమైన నోబెల్ బహుమానాన్ని పొందిన తోలి భారతీయుడు చంద్రశేకర్ వెంకట రామన్. ఆయనకు యీ బహుమానం 1930 వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో మార్గదర్సకమైన 'రామన్ పరిమాణాన్ని' గురించి కృషి చేసినందుకు లభించింది.
రామన్ తండ్రి, చంద్రశేకర్ అయ్యర్, ఆనాటి మద్రాస్ రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో నివసించిన ఉపాధ్యాయుడు, తల్లి పార్వతి అమ్మళ్. అయన 1888వ సంవత్సరంలో నవంబర్ 7 న జన్మించాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good