తెలుగు ఛానళ్ల ప్రసార భాష పై ప్రత్యేకంగా వెలువడుతున్న తొలి ప్రచురణ ఇది. ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయం బంగారు పతకం లభించింది. రచయిత కేశవరావు విజయవాడలో పుట్టారు. టివి జర్నలిజంపై ఆసక్తికి బీజం వేసి పి.బి. సిద్థార్థ కళాశాలలో విద్యార్థి థ. 1999 డిగ్రీ పూర్తయిన వెంటనే ఈ ఉత్సాహానికి సానపట్టింది. ఈనాడు జర్నలిజం స్కూలు. ఆ తర్వాత ఈటివీ న్యూస్  విభాగంలో చేరారు. స్పెషల్ బులెటిన్ల రూపకల్పన, ప్రత్యేక అంశాల రిపోర్టింగ్లో తనదైన కృషి చేశారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good