ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వాణిజ్యవేత్తలతో కలిసి భోజనం చేయడానికి కూర్చుని, వారితో సంభాషణ చేయగలిగితే? మీరు వారిని ఏమి అడుగుతారు? వారు మీకు ఎటువంటి పరిజ్ఞానాన్ని ఇస్తారు?

స్టీవ్‌ జాబ్స్‌, జాక్‌ మా, బిల్‌ గేట్స్‌, ఎలాన్‌ మస్క్‌, మార్క్‌ జూకర్‌బర్గ్‌ వంటి దార్శనికులజీవితం, వ్యాపార పాఠాలనుంచి స్ఫూర్తిని పొందండి. మీరు ఇప్పుడు చేస్తున్న పని పట్ల మీకు తీవ్రమైన అనుబంధం, ఉద్వేగం లేకపోతే, మీరు మీ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళలేరు. ప్రపంచానికే విలువైన పునాదులు వేసిన వ్యాపారవేత్త జయాపజాయాల గురించి చదవండి.

ఒక విజేతలా ఆలోచించడం నేర్చుకోండి!

పేజీలు : 202

Write a review

Note: HTML is not translated!
Bad           Good