మార్క్సిస్టు కమ్యూనిస్టు మూల గ్రంథాలననుసరించి ప్రపంచ కార్మికోద్యమము 1849 నుండి నేటివరకు ఏ రీతిగా పరిణామం చెందుతూ వచ్చిందీ, రష్యా విప్లవము, చైనా విప్లవ విజయాలకు దారితీసిన మార్క్సిస్టు - లెనినిస్టు సిద్ధాంత పరిణామము ఆ విప్లవాలను నడిపిన కమ్యూనిస్టు పార్టీల నిర్మాణాన్ని గూర్చి, చాలా వివరంగా ఆంధ్ర ప్రజానీకానికి, ముఖ్యంగా కమ్యూనిస్టు కార్యకర్తలకు అందజేశారు. ఈ గ్రంథ అధ్యయనం మార్కిస్టు సిద్ధాంత అవగాహనకి బాగా తోడ్పడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good