సామ్రాజవాదానికి ప్రపంచీకరణకు ఈ ప్రాంతం నుంచి వచ్చినంత వ్యతిరేకత బహుశా దేశంలో ఏ ప్రాంతం నుంచి కూడా రాలేదు. ఈ వ్యతిరేకతలకు సామాజిక, రాజకీయ, చారిత్రక పునాదులు ఎక్కడున్నాయో ఈ వ్యాసాలు పసిగట్టాయి. సామాజిక సృజనాత్మక ప్రభావం రామయ్యగారి మీద, రామయ్యగారి సృజనాత్మక స్వభావం సమాజం మీద పరస్పరంగా ఉన్నాయి. ఈ ప్రపంచం మరింత మానవీయంగా మారాలన్న ప్రగాఢ ఆకాంక్ష ఈ వ్యాసాల్లో అంతర్లీనంగా ప్రవహిస్తుంది. ఈ పుస్తకం సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చక్కని చుక్కాని.

Write a review

Note: HTML is not translated!
Bad           Good