Rs.45.00
In Stock
-
+
ఇది బాబ్రీ మసీదుని కూల్చిన మరుసటి సంవత్సరం (1993)లో ప్రొఫెసర్ ఐజాజ్ అహ్మద్ హైదరాబాద్లో చేసిన ఉపన్యాసం. 20 ఏళ్లు దాటింది. చాలా పరిణామాలు ఈ కాలంలో చోటుచేసుకున్నాయి. బిజెపి అత్యధిక సీట్లు సాధించి స్వతంత్రంగానే కేంద్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐజాజ్ అహ్మద్ కూడా ఈ 20 సంవత్సరాలుగానూ, మతోన్మాదం పరిణామాలను విశ్లేషిస్తూ వందల పేజీలు వ్యాసాలు రాశారు.
ఈ వ్యాసంలో ఆయన మన ముందుంచిన నిర్థారణలు, చేసిన హెచ్చరికలు ఎతో దూరదృష్టితోనూ, శాస్త్రీయంగానూ వున్నాయి. హిందూ మతోన్మాదం (కమ్యూనలిజం) గురించి, 1980ల నుండి దాని పెరుగుదల గురించి తాను చేసిన నిర్థారణలను ఆయన అనేకసార్లు విశ్లేషించారు. అనేక మంది మార్క్సిస్టు మేధావులు, చరిత్రకారులు ఈ అంశంపై రాసిన విలువైన వ్యాసాలను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం చదవటం అత్యవసరం.
Pages : 71